Posts

Showing posts from September, 2022
Kannnullo song in SeethaRamam Lyrics in telugu కన్నుల్లోని పాట   కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం  రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా
 Allah Prayer, Namaaz Lyrics in TELUGU and ENGLISH
 KESARIYA TERA TELUGU LYRICS KUKUMALA LYRICS IN TELUGU పెదాల్లో ఒక చిన్ని ప్రశ్నే ఉంది నీకై క్షణాల్లో పడిపోని మనసే ఏది ఆ బ్రహ్మే నిను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదిటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకలాగా మౌనంగా మనసే మీటే మధురాల వీణవు నువ్వే ప్రతి ఋతువుల పూలే పూసే అరుదైన కొమ్మవు నువ్వే బ్రతుకంతా చీకటి చిందే అమావాసై నేనే ఉంటే కలిశావే కలిగించావే దీపావళి కలనే జాబిల్లే నీ వెనకే నడిచేనే టెన్ టు ఫైవ్ నీ వెన్నెలనడిగేనే నీ వన్నెలనడిగేనే అందాల నీ కంటి కాటుకతో పైవాడే రాసే నా నుదిటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగ వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షానయ్యా వేడుకలాగా పమగమ గసరీగా పా పమగమ గసరీగా గసనీగా దనిమాగ దనిపమగా మా
SRIVALLI Song Lyrics in TELUGU   నిను చూస్తూ ఉంటె,  కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే అన్నిటికి ఎపుడూ… ముందుండే నేను మీ ఎనకే ఇపుడూ పడుతున్నాను ఎవ్వరికి ఎపుడూ… తలవంచని నేను నీ పట్టీ చూసేటందుకు… తలనే వంచాను ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ అందుకనే ఏమో నువ్వందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడు రాళ్ల దుద్దులు పెడితే ఎవరైనా అందగత్తె చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే, ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే, ఏ ఏ