Kannnullo song in SeethaRamam Lyrics in telugu

కన్నుల్లోని పాట 

కానున్న కళ్యాణం ఏమన్నది స్వయంవరం మనోహరం

 రానున్న వైభోగం ఎటువంటిది ప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదా ముగింపులేని గాధగా తరముల పాటుగా తరగని పాటగా ప్రతి జత సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టిమేలమంటూ ఉండగా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా మదికి తెలుసుగా తదుపరి మరి ఏమిటటా తమరి చొరవట బిడియమిదేంటి కొత్తగా తరుణికి తెగువ తగదుగా పలకని పెదవి వెనక పిలువు పోల్చుకో సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా

Comments

Popular posts from this blog

Advanced Relationships in UML

Advanced classes in UML