Nannaku prematho ball dialogue.

ఈ గేమ్ లో ఎప్పుడు మీరే ఎందుకు గెలుస్తారో తెలుసా?
మీరు మనుషుల్ని మూడు రకాలుగా అంచనా వేస్తారు.
తెలివి తక్కువాడు,తెలివైన వాడు,అతి తెలివైన వాడు,అంటే నా లాంటివాడు.
...
ముందుగా తెలివి తక్కువ వాడు.
మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి , తను ఆ బాల్ లో గోల్డ్ ఉందనుకొని,ఆ బాల్ ని పిక్ చేసుకుంటాడు,అప్పుడు ఈ బాల్ లో గోల్డ్ ఉంటుంది.ఓడిపోతాడు!
...
తెలివైనవాడు.
మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి ,తాను ఆ బాల్ లో గోల్డ్ ఉందని అనుకోవాలని మీరనుకొంటున్నారని,ఈ బాల్ పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఆ బాల్ లో గోల్డ్ ఉంటుంది.ఓడిపోతాడు!
...
ఫైనల్లీ అతి తెలివైన వాడు,అంటే నా లాంటివాడు.
మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి ,తాను ఆ బాల్ లో గోల్డ్ ఉందని అనుకోవాలని మీరనుకొంటున్నారని,ఈ బాల్ పిక్ చేసుకుంటాడని మీరనుకుంటారని తననుకొని, తను ఆ బాల్ పిక్ చేసుకుంటాడు.అప్పుడు ఈ బాల్ లో గోల్డ్ ఉంటుంది.ఓడిపోతాడు!
..
ఎప్పుడైతే మీరు ఈ బాల్ ముందుకి తోసారో,అప్పుడే నేను అతితెలివైన వాడినని ఫిక్స్ అయిపోయారు.

కాని నేను ఎలా ఆలోచిస్తానంటే, నా కంటే తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడో అల ఆలోచిస్తా,అంటే అతి తెలివైన వాడికంటే తెలివైన వాడిలా.

మై ఛాయస్ ఈస్ దిస్ బాల్...గోల్డ్!

Comments

Popular posts from this blog

Advanced Relationships in UML

Advanced classes in UML