Nannaku prematho ball dialogue.
ఈ గేమ్ లో ఎప్పుడు మీరే ఎందుకు గెలుస్తారో తెలుసా? మీరు మనుషుల్ని మూడు రకాలుగా అంచనా వేస్తారు. తెలివి తక్కువాడు,తెలివైన వాడు,అతి తెలివైన వాడు,అంటే నా లాంటివాడు. ... ముందుగా తెలివి తక్కువ వాడు. మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి , తను ఆ బాల్ లో గోల్డ్ ఉందనుకొని,ఆ బాల్ ని పిక్ చేసుకుంటాడు,అప్పుడు ఈ బాల్ లో గోల్డ్ ఉంటుంది.ఓడిపోతాడు! ... తెలివైనవాడు. మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి ,తాను ఆ బాల్ లో గోల్డ్ ఉందని అనుకోవాలని మీరనుకొంటున్నారని,ఈ బాల్ పిక్ చేసుకుంటాడు. అప్పుడు ఆ బాల్ లో గోల్డ్ ఉంటుంది.ఓడిపోతాడు! ... ఫైనల్లీ అతి తెలివైన వాడు,అంటే నా లాంటివాడు. మీరు ఈ బాల్ ముందుకు తోసారు కాబట్టి ,తాను ఆ బాల్ లో గోల్డ్ ఉందని అనుకోవాలని మీరనుకొంటున్నారని,ఈ బాల్ పిక్ చేసుకుంటాడని మీరనుకుంటారని తననుకొని, తను ఆ బాల్ పిక్ చేసుకుంటాడు.అప్పుడు ఈ బాల్ లో గోల్డ్ ఉంటుంది.ఓడిపోతాడు! .. ఎప్పుడైతే మీరు ఈ బాల్ ముందుకి తోసారో,అప్పుడే నేను అతితెలివైన వాడినని ఫిక్స్ అయిపోయారు. కాని నేను ఎలా ఆలోచిస్తానంటే, నా కంటే తెలివైనవాడు ఎలా ఆలోచిస్తాడో అల ఆలోచిస్తా,అంటే అతి తెలివైన వాడికంటే తెలివైన వాడిలా. మ...