Undiporadey lyrics telugu
ఉండిపోరాదే గుండె నీదేలే. హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది మళ్ళీ మళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నది అందం అమ్మైయైతే నీల ఉందా అన్నట్టుందే మోమాటాలే వదన్నాయే అడగాలంటే కౌఘిలే… ఉండిపోరాదే గుండె నీదేలే. హత్తుకోరాదే గుండెకే నన్నే నిశిలో శశిల నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే ఆలా లాగ ఏదో మైకం లో నేనె ఉన్నా లే… నాలో నేనంటూ లేను లే… మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే… చీకట్లో కూడా నీడలా నీ వెంటె నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకు లే నీతో ఈ నిమిషం చాలు లే.. అందం అమ్మైయైతే నీల ఉందా అన్నట్టుందే మోమాటాలే వదన్నాయే అడగాలంటే కౌఘిలే… ఉండిపోరాదే గుండె నీదేలేయ్. హత్తుకోరాదే గుండెకే నన్నే