Posts

Showing posts from June, 2019
మెల్ల మెల్ల మెల్లా మెల్లగా గుండెలో కొత్త రంగు చల్లావ్వే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే కళా నిజాం ఓకే క్షణం అయోమయంగా ఉందే చెరో సగం పంచె విధం ఇదేమిటో బాగుందే //music మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే //music నీతో చేరుతూ ఏదో కొత్తగా మరో నేనులా మారానే పద రమ్మని అల వేలితో కాలాన్నే ఇలా ఆపావే //ladies ఎందుకేమో ముందు లేదే ఈ హాయి సందడేమో అల్లుతునే నీవైపోయే // ప్రతి క్షణం సంతోషమే నేనెప్పుడు చూడందే ప్రపంచమే చూసానులే నీల ఏదీ లేదంతే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే //music మెరిసే లోపలే మనసే ఏ…. మురిసే నీవిలా కలిసే ఏ… //ladies నిముషాలు రోజులై నిలిచెను చేతిలో నేనుంటా నీడలా ఇలా నీతోనే అన్ని వేళలా మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే అల్లరేదో తెచ్చాడే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే ఆశాలేవో ఇచ్చాడే //boy మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే