Posts

Showing posts from April, 2019

ప్రేమ వెన్నెల| telugu lyrics Prema vennela song lyrics in telugu|

రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులొక్కటై పరవసించు వేళలో నెలకే జారిన కొత్త రంగుల వానల వీణల వాన వీణ వాణిల గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా సరిగమల్ని తియ్యగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల ఏడు రంగులొక్కటై పరవసించు వేళలో నెలకే జారిన కొత్త రంగులా దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల మారాద పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిల మిల కలవరం గుండెలో కలత పూతలా రాయలోరి నగలలోంచి మాయమైన మనులిలా మారిపోయెనేమో నీ రెండు కల్లలా నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన నిన్ను చూసి రాసినడెలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా నడవకే నువ్వలా కళలలో కోమల అహ్హ్హ్.. నడవకే నువ్వలా కళల లో కోమల పాదమే కందితే మనసు విల విలా విడువకే నువ్వలా పలుకులే గల గల పెదవులే అదిరితే గుండె గిల గిల అంతు లేని అంతరిక్షమంతు చూడకే అలా నీలమంతా దాచిపెట్టి వాలు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా ప్రాణమంతా...